శ్యామ్‌సింగరాయ్‌ ఆరంభం
close

శ్యామ్‌సింగరాయ్‌ ఆరంభం

1/6

నాని కథానాయకుడిగా నటించనున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది.

2/6

నాని తండ్రి గంటా రాంబాబు.. ముహూర్తపు షాట్‌కు క్లాప్‌ కొట్టారు.

3/6

ఈ చిత్రంలో నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలుగా సందడి చేయనున్నారు.

4/6

పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు అనిల్‌ రావిపూడి

5/6

పూజా కార్యక్రమానికి విచ్చేసిన శివా నిర్వాణ, వెంకీ కుడుముల

6/6

తండ్రి ఆశీర్వాదం తీసుకుంటున్న నాని

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని