సైబరాబాద్‌ పోలీసు 3వ వార్షిక క్రీడోత్సవాలు

సైబరాబాద్‌ పోలీసు 3వ వార్షిక క్రీడోత్సవాలు

1/15

సైబరాబాద్‌ పోలీసు 3వ వార్షిక క్రీడోత్సవాల్లో భాగంగా సెల్యూట్‌ చేస్తున్న చరణ్‌, సీపీ సజ్జనార్‌.. చిత్రంలో అధికారులు

2/15

పరుగుకు పందేనికి సిద్ధంగా ఉన్న పోటీదారులు

3/15

చరణ్‌కు ఆటగాళ్లను పరిచయం చేస్తున్న సీపీ

4/15

హోరాహీరీగా టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీ

5/15

అభిమానితో సెల్ఫీకి పోజు ఇస్తున్న చరణ్‌

6/15

తాడు లాగుతున్న పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌.. ఇతర అధికారులు

7/15

టగ్‌ ఆఫ్‌ వార్‌లో భాగంగా తాడు లాగుతున్న రామ్‌చరణ్‌

8/15

బహుమతుల ప్రదానోత్సవం సందర్భంగా చరణ్‌, సీపీ సజ్జనార్‌

9/15

కార్యక్రమంలో చరణ్‌ చిరుమందహాసం

10/15

స్పోర్ట్స్‌ మీట్‌లో మాట్లాడుతున్న సీపీ సజ్జనార్‌

11/15

స్పోర్ట్స్‌ మీట్‌లో చరణ్‌, సీపీ సజ్జనార్‌ చిరునవ్వులు

12/15

స్పోర్ట్స్‌ మీట్‌లో ప్రసంగిస్తున్న చరణ్‌

13/15

సంగీత దర్శకుడు కీరవాణితో చరణ్‌ కరచాలనం

14/15

ముఖ్య అతిథికి స్వాగతం ఇలా..

15/15

100మీటర్ల పరుగును ప్రారంభించే సందర్భంగా ముఖ్య అతిథి రామ్‌చరణ్‌కు తుపాకీ అందజేస్తున్న సీపీ సజ్జనార్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని