‘ఆకాశం నీ హద్దురా’ మూవీ స్టిల్స్‌
close

‘ఆకాశం నీ హద్దురా’ మూవీ స్టిల్స్‌

1/9

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం ‘సూరారై పోట్రు’.

2/9

తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల చేయనున్నారు.

3/9

ఎయిర్‌ డెక్కన్‌ సంస్థను స్థాపించిన జీఆర్‌ గోపీనాథ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమిది.

4/9

తెలుగు వెర్షన్‌లో సూర్య పాత్ర కోసం నటుడు సత్యదేవ్‌ డబ్బింగ్‌ చెప్పారు.

5/9

జీవీ ప్రకాశ్‌కుమార్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

6/9

‘ఆకాశం నీ హద్దురా’ మూవీ స్టిల్స్‌

7/9

నవంబరు 12న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ‘ఆకాశం నీ హద్దురా’ప్రేక్షకుల ముందుకు రానుంది.

8/9

‘ఆకాశం నీ హద్దురా’ మూవీ స్టిల్స్‌

9/9

తెలుగు నటుడు మోహన్‌బాబు అసలు పేరుతో(భక్తవత్సలం నాయుడు) ఇందులో నటిస్తున్నారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని