TS News: న్యాయ శిఖరమా.. స్వాగతం

TS News: న్యాయ శిఖరమా.. స్వాగతం

1/12

భారత సర్వోన్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన జస్టిస్‌ ఎన్‌వీ రమణకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది

2/12

3/12

పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న గవర్నర్‌ తమిళిసై

4/12

జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులకు రజత వీణ బహూకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

5/12

జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులకు రజత వీణ బహూకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. చిత్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, గవర్నర్‌ తమిళిసై, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సౌందరరాజన్‌

6/12

7/12

జస్టిస్‌ ఎన్‌వీ రమణకు జ్ఞాపిక బహూకరిస్తున్న మంత్రులు పువ్వాడ, కేటీఆర్‌, ఎమ్మెల్యేలు మాగంటి, గాంధీ

8/12

రాజ్‌భవన్‌లో పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న జస్టిస్‌ ఎన్‌వీ రమణ

9/12

సీజేఐకు స్వాగతం పలుకుతున్న సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

10/12

ఖైరతాబాద్‌ వద్ద మెట్రో స్తంభాలకు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు

11/12

పుష్పగుచ్ఛం ఇస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి

12/12

స్వాగతం పలుకుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని