గులాబ్‌ ఎఫెక్ట్‌: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వర్షాలు

1/28
రాజమహేంద్రవరంలో రహదారులపైకి చేరిన వరద నీరు
రాజమహేంద్రవరంలో రహదారులపైకి చేరిన వరద నీరు
2/28
కాకినాడలో జలమయమైన రహదారులు
కాకినాడలో జలమయమైన రహదారులు
3/28
కృష్ణా: తిరువూరు మండలం ఎరుకోపాడులో.. కృష్ణా: తిరువూరు మండలం ఎరుకోపాడులో..
4/28
గులాబ్‌ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో జలమయమైన రహదారి
గులాబ్‌ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో జలమయమైన రహదారి
5/28
శ్రీకాకుళం: పెట్రోల్‌ బంక్‌లోకి చేరిన వర్షపు నీరు
శ్రీకాకుళం: పెట్రోల్‌ బంక్‌లోకి చేరిన వర్షపు నీరు
6/28
శ్రీకాకుళం: గాలుల ఉద్ధృతికి నేలకూలిన వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు
శ్రీకాకుళం: గాలుల ఉద్ధృతికి నేలకూలిన వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు
7/28
8/28
9/28
రహదారిపై పడిన భారీ వృక్షాన్ని తొలగిస్తున్న సిబ్బంది
రహదారిపై పడిన భారీ వృక్షాన్ని తొలగిస్తున్న సిబ్బంది
10/28
ఇళ్లలోకి చేరిన నీటిన తోడుతున్న స్థానికులు ఇళ్లలోకి చేరిన నీటిన తోడుతున్న స్థానికులు
11/28
జలమయమైన శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్‌ జలమయమైన శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్‌
12/28
శ్రీకాకుళం: పొలాల్లో నిలిచిన వర్షపు నీరు
శ్రీకాకుళం: పొలాల్లో నిలిచిన వర్షపు నీరు
13/28
14/28
శ్రీకాకుళం జిల్లాలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీటితో ఇబ్బందులు పడుతన్న ప్రజలు
శ్రీకాకుళం జిల్లాలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీటితో ఇబ్బందులు పడుతన్న ప్రజలు
15/28
హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షానికి జలమయమైన రహదారులు
హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షానికి జలమయమైన రహదారులు
16/28
కూకట్‌పల్లిలో స్తంభించిన ట్రాఫిక్‌.. భారీగా నిలిచిన వాహనాలు కూకట్‌పల్లిలో స్తంభించిన ట్రాఫిక్‌.. భారీగా నిలిచిన వాహనాలు
17/28
వర్షంలో ప్రయాణికుల అవస్థలు వర్షంలో ప్రయాణికుల అవస్థలు
18/28
హైదరాబాద్‌లో.. హైదరాబాద్‌లో..
19/28
తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు  కృష్ణా జిల్లా కైకలూరు మండలం అటపాక ప్రధాన రహదారిపై నేలకూలిన భారీ వృక్షాన్ని తొలగిస్తున్న సిబ్బంది
తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా జిల్లా కైకలూరు మండలం అటపాక ప్రధాన రహదారిపై నేలకూలిన భారీ వృక్షాన్ని తొలగిస్తున్న సిబ్బంది
20/28
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బండారుగూడెంలో నీట మునిగిన సచివాలయ భవనం
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బండారుగూడెంలో నీట మునిగిన సచివాలయ భవనం
21/28
గులాబ్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షానికి విశాఖ రైల్వే అండర్‌ బ్రిడ్జి కిందకు భారీగా చేరిన వరద నీరు గులాబ్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షానికి విశాఖ రైల్వే అండర్‌ బ్రిడ్జి కిందకు భారీగా చేరిన వరద నీరు
22/28
విశాఖ నగరంలో జలమయమైన రహదారులు విశాఖ నగరంలో జలమయమైన రహదారులు
23/28
24/28
25/28
26/28
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం హనుమంతపురం గ్రామం వద్ద రహదారిపైకి చేరిన వరద నీరు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం హనుమంతపురం గ్రామం వద్ద రహదారిపైకి చేరిన వరద నీరు
27/28
విశాఖ గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున చేరిన వరదనీరు విశాఖ గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున చేరిన వరదనీరు
28/28
గులాబ్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షానికి విశాఖ నగరంలోని జ్ఞానాపురం కూడలి రైల్వే ప్రవేశద్వారం వద్ద భారీగా నిలిచిన వరద నీరు 
గులాబ్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షానికి విశాఖ నగరంలోని జ్ఞానాపురం కూడలి రైల్వే ప్రవేశద్వారం వద్ద భారీగా నిలిచిన వరద నీరు

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని