hyd Rain: దంచి కొట్టింది.. దడ పుట్టించింది

hyd Rain: దంచి కొట్టింది.. దడ పుట్టించింది

1/10

హైదరాబాద్‌ నగరంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం ధాటికి దెబ్బతిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు

2/10

3/10

కృష్ణా నగర్‌ నాలా రోడ్డులో కొట్టుకుపోయిన డ్రైనేజీ పైకప్పు

4/10

ప్రధాన రహదారిపైకి కొట్టుకొచ్చిన మట్టిని తొలగిస్తున్న సిబ్బంది

5/10

ఉదయ్‌ నగర్‌ కాలనీలోని ఓ ఇంట్లోకి రాత్రి పూట వర్షపు నీరు చేరడంతో పిల్లలతో కలిసి పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలో తలదాచుకున్న ఓ కుటుంబం

6/10

7/10

ఉదయ్‌ నగర్‌ కాలనీలో వర్షపు నీటిలో స్థానికుల అవస్థలు

8/10

వర్షం ఆగిన అనంతరం కర్మన్‌ఘాట్, చంపాపేటలోని ఉదయ నగర్ కాలనీలో రోడ్ల దుస్థితి ఇది..

9/10

10/10

గుడిమల్కాపూర్‌లో ప్రధాన రహదారిపై చేరిన వర్షపు నీరు


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని