రాజమహేంద్రవరంలో కుంభవృష్టి

రాజమహేంద్రవరంలో కుంభవృష్టి

1/14

రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ గోదారిని తలపించాయి. దీంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.

2/14

కమ్ముకున్న కారుమబ్బులు

3/14

చెరువును తలపిస్తున్న మోరంపూడి జాతీయ రహదారి

4/14

వాననీటిలో ఓ ద్విచక్ర వాహనదారుడి ఇక్కట్లు

5/14

తాడితోట కూడలిలో..

6/14

చెరువును తలపిస్తున్న రైల్వేస్టేషన్‌ రోడ్డులో వాహన చోదకుల రాకపోకలు

7/14

రైల్వేస్టేషన్‌ రోడ్డులో కాలువలో పడిపోయిన పాదచారులు

8/14

అర్బన్‌ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ వర్షపునీరు

9/14

పైకప్పు రంధ్రాల నుంచి అర్బన్‌ తహసీల్దార్ కార్యాలయంలోకి వచ్చిన నీరు

10/14

వర్షంలోనే ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న పోలీసులు

11/14

శ్యామల థియేటర్‌ రోడ్డులో చిరు వ్యాపారుల అవస్థలు

12/14

వర్షపునీటిలో మునిగిపోయిన రైల్వే మైదానం

13/14

బొమ్మూరు రోడ్డులో..

14/14

గొడుగులతో రాకపోకలు సాగిస్తున్న వాహన చోదకులు


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని