హైదరాబాద్‌: చప్పట్లతో మార్మోగిన ప్రగతి భవన్‌

హైదరాబాద్‌: చప్పట్లతో మార్మోగిన ప్రగతి భవన్‌

1/5

హైదరాబాద్‌: కరోనా నిర్మూలనలో సేవలందిస్తున్న వైద్య, ఇతర సిబ్బందిని అభినందిస్తూ ప్రగతి భవన్‌లో చప్పట్లు కొడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌, కుటుంబ సభ్యులు

2/5

చప్పట్లు కొడుతున్న మంత్రి కేటీఆర్‌ దంపతులు

3/5

చప్పట్లు కొడుతున్న మంత్రి మల్లారెడ్డి, తెరాస నేత బి.వినోద్‌ కుమార్‌ తదితరులు

4/5

చప్పట్లు కొడుతున్న తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, ఎంపీ సంతోష్‌ కుమార్‌ తదితరులు

5/5

చప్పట్లు కొడుతున్న సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని