మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ మార్గంలో మెట్రో పరుగులు

మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ మార్గంలో మెట్రో పరుగులు

1/19

హైదరాబాద్‌ అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది

2/19

ఎస్సార్‌నగర్‌ స్టేషన్‌లో ప్రయాణికులు లేక వెలవెలబోతున్న మెట్రో రైలు

3/19

అమీర్‌పేటలో..

4/19

అమీర్‌పేటలో..

5/19

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద శానిటైజ్‌ చేస్తున్న మెట్రో సిబ్బంది

6/19

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తున్న సిబ్బంది

7/19

మియాపూర్‌లో..

8/19

కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌లో టిక్కెట్‌ తీసుకునేందుకు భౌతిక దూరం పాటిస్తూ నిల్చున్న ప్రయాణికులు

9/19

మియాపూర్‌లో మెట్రో రైలు ఎక్కుతున్న యువతి

10/19

మియాపూర్‌లో..

11/19

మియాపూర్‌ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల సందడి

12/19

మియాపూర్‌లో మెట్రో రైలు ఎక్కిన ప్రయాణికులు

13/19

మియాపూర్‌ స్టేషన్‌లోకి ప్రవేశించే ముందు చేతులను శానిటైజ్‌ చేసుకుంటున్న ప్రయాణికులు

14/19

మియాపూర్‌ మెట్రో స్టేషన్‌లో టిక్కెట్‌ కౌంటర్‌ వద్ద ప్రయాణికులు

15/19

మియాపూర్‌ స్టేషన్‌లో రైలు ఎక్కిన ప్రయాణికులు

16/19

మియాపూర్‌లో రైలు లోపలి భాగాన్ని శానిటైజ్‌ చేస్తున్న సిబ్బంది

17/19

మియాపూర్‌ స్టేషన్‌లోకి ప్రవేశించే ముందు చేతులను శానిటైజ్‌ చేసుకుంటున్న ప్రయాణికులు

18/19

మియాపూర్‌ స్టేషన్‌లో శానిటైజ్‌ చేస్తున్న సిబ్బంది

19/19

మియాపూర్‌లో మెట్రో రైలు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని