ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అపురూప చిత్రాలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అపురూప చిత్రాలు

1/43

ఓ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావును ఆత్మీయంగా ముద్దాడుతున్న బాలసుబ్రహ్మణ్యం

2/43

నందమూరి బాలకృష్ణతో నవ్వులు చిందిస్తున్న బాలు

3/43

బాలుకి ‘సంతోషం’ అవార్డుల కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్న దర్శకుడు దాసరి నారాయణరావు, బాలకృష్ణ, వెంకటేశ్‌ తదితరులు

4/43

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకు తినిపిస్తున్న ఎస్పీబీ

5/43

అప్పటి కర్ణాటక సీఎం కుమారస్వామి నుంచి ‘బసవ శ్రీ’ పురస్కారం అందుకొంటూ..

6/43

సీనియర్‌ సంగీత దర్శకుడు ఎం.ఎస్‌ విశ్వనాథన్‌తో..

7/43

ఎస్పీ బాలును సన్మానిస్తున్న సినీ నటుడు చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ తదితరులు

8/43

సీనియర్‌ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, దర్శకుడు కె.విశ్వనాథ్‌తో..

9/43

సీనియర్‌ గాయని పి.సుశీల, సినీయర్‌ నటి అంజలీదేవితో..

10/43

ఈటీవీ పాడుతా తీయగా 500 ఎపిసోడ్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో గాయకులు మనో, సునీత తదితరులతో..

11/43

అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాజ్యసభ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డితో..

12/43

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో..

13/43

సీనియర్‌ నటి లక్ష్మితో..

14/43

సీనియర్‌ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌తో..

15/43

‘ఆదిత్య 369’ సినిమా షూటింగ్‌లో నందమూరి బాలకృష్ణతో..

16/43

ఇండీవుడ్‌ సంగీత అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సోహన్‌ రాయ్‌, ‘డ్రమ్స్‌’ శివమణితో బాలు

17/43

ఒకే వేదికపై పాట పాడుతున్నగాయకులు ఎస్పీబీ, చిత్ర, జేసుదాస్‌

18/43

అప్పటి ఏపీ గవర్నర్‌ ఎన్డీ తివారీతో..

19/43

అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ నుంచి పద్మభూషణ్‌ అవార్డు అందుకొంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

20/43

సినీ నేపథ్య గాయకుడిగా యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ నుంచి జ్ఞాపికను అందుకొంటున్న బాలసుబ్రహ్మణ్యం. చిత్రంలో అప్పటి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు

21/43

అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చేతుల మీదుగా నంది (ఉత్తమ నేపథ్య గాయకుడు) అవార్డును అందుకొంటున్న ఎస్పీబీ.

22/43

ఈటీవీ ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణితో ఎస్పీ బాలు.

23/43

ప్రముఖ నటుడు చిరంజీవి, దర్శకుడు కె.విశ్వనాథ్‌, కవి సినారె తదితరులతో..

24/43

సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్‌, కేఎం రాధాకృష్ణతో..

25/43

సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌కు జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తున్న ఎస్పీ బాలు

26/43

అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ‘విశాఖ ఉత్సవ్‌’ కార్యక్రమంలో..

27/43

సీనియర్‌ నటుడు కమల్‌హాసన్‌తో..

28/43

సీనియర్‌ దర్శకుడు కె.విశ్వనాథ్‌తో..

29/43

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌తో..

30/43

ప్రఖ్యాత చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపుతో..

31/43

నటుడు తనికెళ్ల భరణికి భరతముని అవార్డును ప్రదానం చేస్తున్న బాలసుబ్రహ్మణ్యం, అంబికా కృష్ణ

32/43

దేవస్థానం సినిమాలో నటి ఆమనితో..

33/43

సీనియర్‌ దర్శకుడు దాసరి నారాయణరావుతో..

34/43

పవిత్రబంధం సినిమాలో నటుడు వెంకటేశ్‌ తండ్రి పాత్రలో..

35/43

సీనియర్‌ నటుడు అక్కినేని నాగేశ్వరరావుతో ఎస్పీబీ చిద్విలాసం

36/43

గాయని ఎస్.జానకితో బాలు మాటామంతీ

37/43

నటుడు సాయికుమార్‌ కుమారుడు ఆది వివాహ వేడుకలో..

38/43

అప్పటి రాష్ట్ర మంత్రి డీకే అరుణ, ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా వంశీ టాలీవుడ్‌ ఫిల్మ్‌ అవార్డు అందుకొంటున్న ఎస్పీబీ

39/43

ఈటీవీ ‘పాడుతా తీయగా’ కార్యక్రమం 500 భాగాలు పూర్తయిన సందర్భంగా ఎస్పీ బాలును సన్మానిస్తున్న అప్పటి ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్‌రావు

40/43

సీనియర్‌ నటుడు గిరిబాబుతో..

41/43

అప్పటి భాజపా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, సీనియర్‌ నటుడు భానుచందర్‌తో..

42/43

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ప్రముఖ గాయకులు చిత్ర, జేసుదాస్‌తో..

43/43

తన సోదరి, గాయని ఎస్పీ శైలజతో బాలసుబ్రహ్మణ్యం

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని