తెలుగు రాష్ట్రాల్లో జాతిపితకు ఘన నివాళి

తెలుగు రాష్ట్రాల్లో జాతిపితకు ఘన నివాళి

1/7

హైదరాబాద్‌ : గాంధీభవన్‌ ఎదుట..

2/7

సంగారెడ్డి : మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు మణికం ఠాగూర్‌, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ తదితరులు

3/7

నెల్లూరు : గాంధీబొమ్మ కూడలిలో మహాత్ముడికి నివాళులర్పిస్తున్న మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, గౌతంరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి తదితరులు

4/7

కర్నూలు : మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేస్తున్న తెదేపా నాయకులు గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకట్‌ రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు

5/7

ఖమ్మం : గాంధీచౌక్ సెంటర్లో పూలమాలలు వేసి అంజలి ఘటిస్తున్న మంత్రి పువ్వాడ

6/7

గుంటూరు : గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

7/7

తిరుపతి : ఆర్టీసీ బస్టాండ్ వద్ద జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని