కేంద్ర మంత్రి పాసవాన్‌‌కు ప్రముఖుల నివాళి

కేంద్ర మంత్రి పాసవాన్‌‌కు ప్రముఖుల నివాళి

1/7

దిల్లీ: అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్రమంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్‌ పాసవాన్‌కు నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

2/7

రాంవిలాస్‌ పాసవాన్‌ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ

3/7

పాసవాన్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ప్రధాని మోదీ

4/7

పాసవాన్‌ భౌతికకాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా

5/7

పాసవాన్‌ పార్థివదేహానికి అంజలి ఘటించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

6/7

పాసవాన్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా

7/7

పాసవాన్‌ పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని