నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్‌

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్‌

1/12

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీ అరవింద్‌ కుమార్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా

2/12

ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌, వీజీ గౌడ్‌, ఆకుల లలిత

3/12

బాన్సువాడ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

4/12

బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌తో కలిసి బోధన్‌ మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలోని పోలింగ్‌ బూత్‌లో ఓటింగ్‌ సరళిని పరిశీలించిన ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి కవిత

5/12

ఓటు వేసేందుకు ఎంపీ అరవింద్‌తో కలిసి పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్తున్న భాజపా కార్పొరేటర్లు

6/12

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్‌

7/12

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన నిజామాబాద్‌ ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నారాయణరెడ్డి

8/12

ఉప ఎన్నిక సందర్భంగా కామారెడ్డిలో పర్యటించిన ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి కవిత

9/12

పోలింగ్‌ కేంద్ర వద్ద ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు

10/12

ఓటు వేసేందుకు కార్పొరేటర్లతో కలిసి వస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

11/12

నిజామాబాద్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు

12/12

కరోనా సోకడంతో పీపీఈ కిట్‌ ధరించి ఓటు వేసిన మాచారెడ్డి మండల ఎంపీటీసీ సభ్యుడు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని