ఒక్క రోజు అనంతపురం కలెక్టర్‌గా ఇంటర్‌ విద్యార్థిని

ఒక్క రోజు అనంతపురం కలెక్టర్‌గా ఇంటర్‌ విద్యార్థిని

1/6

‘బాలికే భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా అనంతపురం కలెక్టరేట్‌లోని పాలనాధికారి ఛాంబర్లో ఒక్కరోజు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.శ్రావణి

2/6

విద్యార్థినికి అభినందనలు తెలియజేస్తున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు

3/6

కలెక్టర్‌ కుర్చీలో కూర్చోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్న గంధం చంద్రుడు

4/6

సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సహాయ సంచాలకులుగా ఒక్క రోజు బాధ్యతలు స్వీకరించిన పి.కీర్తి

5/6

గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)గా ఒక్క రోజు బాధ్యతలు స్వీకరించిన నితీష

6/6

వివిధ హోదాల్లో ఒక్కరోజు బాధ్యతలు నిర్వర్తించేందుకు అధికారులతో కలిసి వస్తున్న బాలికలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని