అమరావతి రైతుల ఉద్యమం@300

అమరావతి రైతుల ఉద్యమం@300

1/19

అమరావతి : దీక్షా శిబిరం వద్ద చేపట్టిన కాగడాల ప్రదర్శనలో పాల్గొన్న మహిళా రైతులు నినాదాలు చేస్తున్న రైతులు

2/19

అమరావతి : దీక్షా శిబిరం వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి నమస్కరిస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

3/19

అమరావతి : రైతులనుద్దేశించి మాట్లాడుతున్న మాజీమంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు

4/19

అమరావతి : ఉద్యమంలో అసువులు బాసినవారి చిత్రపటాల వద్ద నివాళులర్పిస్తున్న మాజీమంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు, శోభారాణి తదితరులు

5/19

అమరావతి : దీక్షా శిబిరం వద్ద డప్పు కళాకారుల ప్రదర్శన

6/19

హైదరాబాద్‌ : అమరావతికి మద్దతుగా కేబీఆర్‌ పార్క్‌ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం

7/19

ఒంగోలు: జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ

8/19

గుంటూరు : తహసీల్దార్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళుతున్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు

9/19

గుంటూరు : నల్ల బెలూన్లను గాల్లోకి ఎగురవేసి నిరసన తెలుపుతున్న మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తదితరులు

10/19

తిరుపతి : అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఆర్డీవో కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

11/19

తిరుపతి : అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో కళాజాత

12/19

పెనుమాకలో దీక్షా శిబిరాన్ని సందర్శించి రైతులకు మద్దతు తెలుపుతున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఎంపీ గల్లా జయదేవ్‌, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ తదితరులు

13/19

అమరావతి ప్రాంతంలో మృతిచెందిన రైతుల చిత్రాలతో బలిదాన యాత్ర చేపడుతూ నిరసన తెలుపుతున్న దృశ్యం

14/19

రాజధాని గ్రామాల్లో ర్యాలీ చేస్తున్న రైతులు

15/19

తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి ముక్తకంఠంతో జై అమరావతి నినాదాలు చేస్తున్న రైతులు

16/19

తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి ముక్తకంఠంతో జై అమరావతి నినాదాలు చేస్తున్న రైతులు

17/19

దీక్షా శిబిరంలో బైఠాయించిన మహిళా రైతులు

18/19

అమరావతి ఉద్యమం 300 రోజులకు చేరిందని సూచిస్తూ పూలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణ వద్ద చిన్నారులు

19/19

తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి ముక్తకంఠంతో జై అమరావతి నినాదాలు చేస్తున్న రైతులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని