కోస్తాంధ్రను అతలాకుతలం చేసిన తీవ్రవాయుగుండం

కోస్తాంధ్రను అతలాకుతలం చేసిన తీవ్రవాయుగుండం

1/28

రాజమహేంద్రవరం : ఉదయం మేఘావృతమైన ఆకాశం

2/28

రాజమహేంద్రవరం : కంబాలచెరువు పార్కులో కూలినచెట్టు

3/28

రాజమహేంద్రవరం : హుకుంపేట పంచాయతీ జనచైతన్యకాలనీని చుట్టుముట్టిన వాననీరు

4/28

రాజమహేంద్రవరం : బొమ్మూరు రోడ్డులోని వాననీటిలో రాకపోకలు

5/28

రాజమహేంద్రవరం : ఆల్కట్‌గార్డెన్‌లో వాననీటిలోనూ చెత్తను సేకరించేందుకు వెళుతున్న పారిశుద్ధ్య కార్మికురాలు

6/28

రాజమహేంద్రవరం : జలదిగ్భందంలో అర్బన్‌ తహసీల్దారు కార్యాలయం

7/28

రాజమహేంద్రవరం : రైల్వేస్టేషన్‌ రోడ్డులోని వంతెన కింద వాననీటిలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు

8/28

రాజమహేంద్రవరం : రైల్వేస్టేషన్‌ రోడ్డులో నిలిచిన వాననీటిలో వాహనచోదకుల రాకపోకలు

9/28

రాజమహేంద్రవరం : బొమ్మూరు రోడ్డు చెరువును తలపించడంతో కాలువగట్టుపై నుంచి వస్తున్న వృద్ధుడు

10/28

రాజమహేంద్రవరం : రాఘవేంద్రనగర్‌లో ఇంట్లోకి చేరిన వాననీటిని తోడుతున్న మహిళ, వృద్ధురాలు

11/28

కాకినాడ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లోకి చేరిన వరద నీరు

12/28

పశ్చిమగోదావరి జిల్లా పెరవళిలో జలమయమైన గ్రామం

13/28

పశ్చిమగోదావరి జిల్లా పెరవళిలో జలమయమైన వరి పొలాలు

14/28

జలమయమైన కాకినాడ బస్‌స్టాండ్‌

15/28

కాకినాడలో ఇళ్లలోకి చేరిన వరదనీరు

16/28

తూర్పుగోదావరి జిల్లా రౌండ్ పాలెం హైస్కూల్ ఆవరణలో వర్షం నీరు

17/28

విజయవాడలో జలమయమైన రహదారి

18/28

పత్రిపాడులో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు

19/28

విజయవాడలో జలమయమైన రహదారి

20/28

విజయవాడలో జలమయమైన రహదారి

21/28

విజయవాడలో జలమయమైన రహదారి

22/28

విజయవాడలో జలమయమైన రహదారి

23/28

విశాఖ జిల్లా తెన్నేటి పార్కు వద్దకు కొట్టుకొచ్చిన నౌక

24/28

విశాఖ జిల్లా తెన్నేటి పార్కు వద్దకు కొట్టుకొచ్చిన నౌక

25/28

తూర్పుగోదావరి జిల్లా లంపకలోవలోకి ప్రవహిస్తున్న సుబ్బారెడ్డి సాగర్‌ నీరు

26/28

ఆత్రేయపురం వాడపల్లిలో దేవాలయంలోకి చేరిన వరద నీరు

27/28

పత్రిపాడులో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు

28/28

తూర్పుగోదావరి జిల్లా పెదపూడిలోని కైకవోలులో నేలకొరిగిన వరి చేను

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని