వరద నీటిలో భాగ్యనగరవాసుల కష్టాలు

వరద నీటిలో భాగ్యనగరవాసుల కష్టాలు

1/9

నగరంలో కురిసిన భారీ వర్షాలకు మహదీపట్నంలోని ఎస్‌బీఐ కాలనీలో నేలకొరిగిన వృక్షాలు

2/9

హైదరాబాద్‌ టోలీచౌకీలోని నదీం కాలనీలో వరద నీటిలో చిక్కుకుపోయిన ఓ కుటుంబాన్ని సోఫా సాయంతో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న యువకులు

3/9

సికింద్రాబాద్‌ హబ్సిగూడలోని ప్రకాశ్‌నగర్‌లో నడుంలోతులో ఉన్న నీటిలో కట్టె సాయంతో వెళ్తున్న యువకుడు

4/9

మూసారాంబాగ్‌ వంతెనపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు

5/9

సికింద్రాబాద్‌లోని ఓ కాలనీలో నడుంలోతు వరకు చేరిన వరద నీటిలో స్థానికులు

6/9

సికింద్రాబాద్‌ బాలన్‌ రాయి ప్రాంతంలో ఇళ్లల్లో నుంచి ప్రవహిస్తున్న వరద నీరు

7/9

భూదేవీ నగర్‌లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

8/9

వరద నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని రక్షిస్తున్న స్థానికులు

9/9

అల్వాల్‌లోని భూదేవీ నగర్‌లో కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన ఇళ్లు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని