హైదరాబాద్‌లో వరద కల్లోలం -1

హైదరాబాద్‌లో వరద కల్లోలం -1

1/25

నదీంకాలనీలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి కేటీఆర్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తదితరులు

2/25

రాజేంద్రనగర్‌-కిస్మత్‌పుర మార్గంలో వరదలో కొట్టుకుపోయిన నీటి సరఫరా పైపులను సరిచేస్తూ..

3/25

శంషాబాద్‌ గగన్‌పహాడ్‌ వద్ద వరదలో కొట్టుకుపోయిన వాహనాలు

4/25

శంషాబాద్‌ గగన్‌పహాడ్‌ వద్ద వరదలో కొట్టుకుపోయిన వాహనాలు

5/25

శంషాబాద్‌ గగన్‌పహాడ్‌ వద్ద వరదలో కొట్టుకుపోయిన వాహనాలు

6/25

శంషాబాద్‌ గగన్‌పహాడ్‌ వద్ద వరదలో కొట్టుకుపోయిన భారీ వాహనాలు

7/25

గగన్‌పహాడ్‌లో వే బ్రిడ్జి వద్ద..

8/25

గగన్‌పహాడ్ వద్ద..

9/25

గగన్‌పహాడ్ వద్ద..

10/25

గగన్‌పహాడ్ వద్ద..

11/25

టోలిచౌకి నదీంకాలనీలో..

12/25

నదీంకాలనీలో నీటిలో మునిగిపోయిన వాహనాలు

13/25

నదీంకాలనీలో ఇంట్లో చిక్కుకుపోయిన వృద్ధురాలికి భోజనం తీసుకెళుతున్న యువకుడు

14/25

అంబర్‌పేటలో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న తెదేపా నేత ప్రవీణ్‌

15/25

రామాంతపూర్‌లో నీట మునిగిన పూరి గుడిసె

16/25

రామాంతపూర్‌ టీవీ స్టూడియో దారిలో..

17/25

రామాంతపూర్‌ సాయిచిత్ర నగర్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు

18/25

రామాంతపూర్‌ గోఖలేనగర్‌లో నేలకొరిగిన భారీవృక్షం

19/25

సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న హబ్సిగూడ వాసులు

20/25

హబ్సిగూడలో..

21/25

అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లో..

22/25

మూసారాంబాగ్‌ వంతెన వద్ద పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న మేయర్‌ బొంతు రామ్మోహన్‌

23/25

మూసారాంబాగ్‌ వంతెనపై తగ్గిన వరద ఉద్ధృతి

24/25

అంబర్‌పేట నియోజకవర్గంలో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే వెంకటేశ్‌ తదితరులు

25/25

భారీవర్షాలకు కట్ట తెగిన బండ్లగూడలోని పల్లెచెరువు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని