భాగ్యనగరంలో వరద మిగిల్చిన విషాదం

భాగ్యనగరంలో వరద మిగిల్చిన విషాదం

1/26

వనస్థలిపురం హరిహరపురంలో నీటమునిగిన ఆలయం

2/26

హయత్‌నగర్‌ బంజారాకాలనీలో పర్యటిస్తున్న భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌

3/26

రాంగోపాల్‌పేట్‌ డివిజన్‌ సింధుకాలనీలో ఒరిగిన వృక్షం

4/26

బోయిన్‌పల్లిలోని ఓ భవనంలో పార్కింగ్‌ చేసిన కార్ల దుస్థితి

5/26

సెంటర్‌పాయింట్‌ వద్ద కొట్టుకుపోయిన రోడ్డు

6/26

అల్వాల్‌లోని భూదేవినగర్‌ మార్గంలో నీట మునిగిన రోడ్డు

7/26

ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌లోని శిర్డీనగర్‌ కాలనీలో రోడ్లను శుభ్రం చేసుకుంటున్న స్థానికులు

8/26

మల్కాజిగిరిలోని పటేల్‌నగర్‌లో బస్తీవాసులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

9/26

బాగ్‌లింగంపల్లి నాగమయ్య కుంట బస్తీలో పర్యటిస్తున్న మంత్రి తలసాని

10/26

పబ్లిక్‌గార్డెన్‌లో నేలకూలిన భారీవృక్షం

11/26

మూసీ ఒడ్డున నీట మునిగిన రిక్షాలు

12/26

మలక్‌పేట వద్ద తడిచిన ఉల్లిగడ్డలను ఆరబెడుతున్న మహిళ

13/26

మూసీనదిలో ఈతకొడుతున్న చిన్నారులు

14/26

కోదండరాం నగర్‌లో నీటి ప్రవాహం

15/26

పీ&టీ కాలనీలోని ఓ వీధిలో జలప్రవాహం

16/26

సరూర్‌నగర్‌లో నీటమునిగిన ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు, పత్రాలను ఆరబెట్టుకుంటున్న జిరాక్స్‌ సెంటర్‌ నిర్వాహకుడు

17/26

మల్కాజిగిరిలోని పటేల్‌నగర్‌లో ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను వేడుకుంటున్న వృద్ధురాలు

18/26

జలదిగ్బంధంలో నదీంకాలనీ

19/26

నదీంకాలనీలో స్థానికులకు ఆహార పొట్లాలను అందిస్తున్న పోలీసులు

20/26

మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద చెత్తలో కూరుకుపోయిన కారు

21/26

చైతన్యపురి చాకిరేవులో..

22/26

ఓల్డ్‌ మలక్‌పేట-చైతన్యపురి రహదారి దుస్థితి

23/26

చైతన్యపురి వద్ద మూసీ ఒడ్డున కొట్టుకుపోయిన ఇళ్లు

24/26

మూసారాంబాగ్‌ వద్ద కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు

25/26

చాదర్‌ఘాట్‌ వద్ద కారుపై కూలిన కరెంటు స్తంభం

26/26

బైరామల్‌ గూడ వద్ద కొట్టుకుపోయిన రోడ్డు..

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని