వరద బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి కేటీఆర్‌

వరద బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి కేటీఆర్‌

1/7

హైదరాబాద్‌: నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం అందించారు.

2/7

వరద బాధితులకు పరిహారం అందజేస్తున్న మంత్రి కేటీఆర్‌

3/7

బాధిత కుటుంబాలను ఓదారుస్తున్న మంత్రి

4/7

నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, వరదల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం అందించిన మంత్రి కేటీఆర్

5/7

పరిహారం అందజేస్తూ..

6/7

రాజేంద్రనగర్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిన అప్ప చెరువును అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి కేటీఆర్‌

7/7

రాజేంద్రనగర్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిన అప్ప చెరువును పరిశీలించిన మంత్రి కేటీఆర్‌, ఇతర అధికారులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని