వీడని వరద.. తొలగని బురద

వీడని వరద.. తొలగని బురద

1/10

సెయిల్‌ కాలనీలో పడిపోయిన నాలా ప్రహరీ గోడకు అడ్డుకట్ట వేస్తున్న కార్మికులు

2/10

రోడ్లపై పేరుకుపోయిన మురుగును తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

3/10

బేగంపేట మయూరిమార్గ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ద్విచక్ర వాహనం దుస్థితి

4/10

బేగంపేటలో మురుగునీటిలో నివాసాలు

5/10

బేగంపేటలో తడిచిన బియ్యం సంచులను బయట పారేసిన దృశ్యం

6/10

బేగంపేట మయూరిమార్గ్‌ రోడ్డులో రోడ్డుపై నిలిచిన మురుగునీరు

7/10

బేగంపేటలోని దేవనార్‌ స్కూల్‌ మార్గంలో పేరుకుపోయిన బురద

8/10

బ్రాహ్మణవాడిలో తడిచిన సామాగ్రిని రోడ్డుపై కుప్పగా..

9/10

కంటోన్మెంట్లోని సెయిల్‌ కాలనీలో నాలా ప్రవాహానికి కొట్టుకువచ్చిన ఆటో

10/10

కంటోన్మెంట్లోని సెయిల్‌ కాలనీలో జేసీబీతో బురదను తొలగిస్తున్న దృశ్యం

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని