మళ్లీ వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ ఎలా? -1

మళ్లీ వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ ఎలా? -1

1/16

గుడిమల్కాపూర్‌ వద్ద వర్షపునీటిలో మొరాయించిన ద్విచక్రవాహనాలను నెట్టుకొస్తున్న చోదకులు

2/16

గుడిమల్కాపూర్‌ వద్ద రహదారిపై నీటి ఉద్ధృతి

3/16

లంగర్‌హౌజ్‌ రింగ్‌రోడ్డు వద్ద వాహనదారుల ఇక్కట్లు

4/16

బాటసింగారం-మజీద్‌పూర్‌ మధ్య వాగులో చిక్కుకున్న కారు

5/16

వారాంతమైనప్పటికీ ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని దుర్గంచెరువు తీగల వంతెనపైకి వాహనాల రాకపోకలకు అనుమతి

6/16

టోలిచౌకిలో వర్షపునీటిలో నెమ్మదిగా కదులుతున్న వాహనాలు

7/16

భాగ్యలత కాలనీలో రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపునీరు

8/16

పనామా నుంచి ఎల్బీనగర్‌ వెళ్లే రహదారిలో భారీగా నిలిచిపోయిన వాహనాలు

9/16

అంబర్‌పేటలో ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని బయటకు పారబోస్తున్న స్థానికులు

10/16

అంబర్‌పేటలో ఇంట్లోకి వర్షపునీరు రాకుండా రాళ్లను అడ్డుగా పెట్టుకుంటున్న దృశ్యం

11/16

అంబర్‌పేట పటేల్‌ నగర్‌లో ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీటిని చూపిస్తున్న స్థానికులు

12/16

హబ్సిగూడ సాయిచిత్రనగర్‌లో..

13/16

రామాంతపూర్‌లో వర్షంలోనే ముందుకు సాగుతున్న వాహనాలు

14/16

సికింద్రాబాద్‌ మహమ్మద్‌గూడలో ఇళ్ల ముందు నిలిచిన వర్షపునీరు

15/16

తార్నాక వద్ద స్తంభించిన ట్రాఫిక్‌

16/16

తార్నాక నుంచి హబ్సిగూడ వరకూ నిలిచిపోయిన వాహనాలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని