హైదరాబాద్‌లో మళ్లీ అదే వాన.. అనేక కష్టాలు -1

హైదరాబాద్‌లో మళ్లీ అదే వాన.. అనేక కష్టాలు -1

1/21

సాయిబాబానగర్‌లో ఇళ్లలోకి వరదనీరు రావడంతో రోడ్లపై జనసందోహం

2/21

శివాజీనగర్‌లో వరదనీటిలో నిండా మునిగిన నివాసాలు

3/21

ఫలక్‌నుమాలో స్థానిక పోలీసులతో మాట్లాడుతున్న నగర సీపీ అంజనీకుమార్‌

4/21

పాతబస్తీలో వరద నీటిలో కొట్టుకు వచ్చిన మందులు

5/21

తానాజీనగర్‌లో వరదనీరు సాఫీగా వెళ్లేందుకు కృషి చేస్తున్న స్థానికులు

6/21

శివాజీనగర్‌లో వరద ప్రవాహం

7/21

బాబానగర్‌లో నీటి ఉద్ధృతికి కొట్టుకు వచ్చిన ఆటో

8/21

వరద నీటితో నిండా మునిగిన పాతబస్తీ సాయిబాబా నగర్‌

9/21

పాతబస్తీలో నెలల పసికందును సురక్షిత ప్రాంతానికి తీసుకెళుతున్న స్థానికులు

10/21

పాతబస్తీలో నేలకూలిన గార్డెన్‌ ప్రహరీ

11/21

పాతబస్తీ రోడ్లపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు

12/21

పాతబస్తీలో వరదనీటిలో పడిపోయిన ద్విచక్ర వాహనాలు

13/21

నీట మునిగిన పాతబస్తీ బాబానగర్‌

14/21

పాతబస్తీ బాబానగర్‌లో వరదనీటిలో చిక్కుకున్న వారిని జేసీబీ సహాయంతో బయటకు తీసుకొస్తున్న దృశ్యం

15/21

పాతబస్తీ బాబానగర్‌ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్న స్థానికులు

16/21

పాతబస్తీ బాబానగర్‌లో ముంపు బాధితులకు బిస్కెట్లు పంపిణీ చేస్తున్న యువకులు

17/21

బాలాపూర్ చెరువు కింద రాయల్ కాలనీలో తడిచిన సామాగ్రితో..

18/21

బాలాపూర్ చెరువు కింద రాయల్ కాలనీలోని ఓ దుకాణంలో..

19/21

బడంగ్‌పేట ప్రశాంత్‌నగర్‌లో తడిచిన బియ్యాన్ని చూపిస్తూ విలపిస్తున్న మహిళ

20/21

అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లో ఆహార పొట్లాల పంపిణీ

21/21

ఉప్పల్‌లో రోడ్డుపై నిలిచిన వరదనీరు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని