హైదరాబాద్‌లో మళ్లీ అదే వాన.. అనేక కష్టాలు -2

హైదరాబాద్‌లో మళ్లీ అదే వాన.. అనేక కష్టాలు -2

1/19

జీడిమెట్లలోని ఫాక్స్‌సాగర్ చెరువుకు సమీపంలోని సుభాష్‌నగర్‌ను ముంచెత్తిన వరదనీరు

2/19

బాబానగర్‌ నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం

3/19

బాబానగర్‌లో కూలిపోయిన ఇల్లు

4/19

హఫీజ్‌ బాబానగర్‌లో రోడ్డుపై కూలిన విద్యుత్‌ స్తంభాలు

5/19

గుర్రమ్‌ చెరువు కట్ట తెగిపోవడంతో హఫీజ్‌ బాబానగర్‌ పరిసర ప్రాంతాల్లోకి పోటెత్తుతున్న వరదనీరు

6/19

దిల్‌సుఖ్‌నగర్‌లో జలప్రవాహం

7/19

దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయం వద్ద తొలగని వరదనీరు

8/19

చైతన్యపురి వద్ద వరదనీటితో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. పైన దూసుకుపోతున్న మెట్రో

9/19

అదుపుతప్పి కిందపడిన ద్విచక్ర వాహనదారుడికి సాయం చేస్తున్న యువకులు

10/19

దిల్‌సుఖ్‌నగర్‌ ప్రధాన రహదారిపై అడ్డుగా పడిన నిర్మాణ వ్యర్థాలు

11/19

హయత్‌నగర్‌ బంజారాకాలనీలో చిన్నారులను భుజంపై వేసుకొని వరదనీటిని దాటుతున్న స్థానికులు

12/19

నాగోల్‌లోని అయ్యప్పకాలనీలో సగానికి పైగా మునిగిపోయిన ఇళ్లు

13/19

హనుమాన్‌నగర్‌లో కొట్టుకుపోతున్న ఆటో

14/19

సింగరేణి కాలనీ ప్రధాన రహదారిపై తొలగని వరద

15/19

బడంగ్‌పేట ప్రశాంత్‌నగర్‌లో చెరువును తలపిస్తున్న ఓ వీధి

16/19

రామాంతపూర్‌లో ప్రమాదకరంగా ఒరిగిన విద్యుత్‌ స్తంభం

17/19

మూసారాంబాగ్‌ వద్ద గుడిసెలను ముంచెత్తిన వరదనీరు

18/19

మూసారాంబాగ్‌ బ్రిడ్జి వద్ద నీటి ఉద్ధృతి

19/19

రామాంతపూర్‌ సాయిచిత్రనగర్‌లో పుట్టిలో ప్రయాణిస్తున్న స్థానికులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని