హైదరాబాద్‌ : జల దిగ్బంధంలోనే జనావాసాలు

హైదరాబాద్‌ : జల దిగ్బంధంలోనే జనావాసాలు

1/25

మూసారాంబాగ్‌ బ్రిడ్జి వద్ద..

2/25

నాదర్‌గుల్‌లో ఇళ్ల చుట్టూ చేరిన వరద

3/25

హఫీజ్‌ బాబానగర్‌లో రోడ్లపై పేరుకుపోయిన బురద

4/25

సంతోష్‌నగర్‌ ప్రధాన రహదారిపై శిథిలమైన రోడ్డు

5/25

పురానాపూల్‌ వంతెనకు పగుళ్లు

6/25

గుర్రంచెరువు నీటి ఉద్ధృతిలో కొట్టుకు వచ్చిన వాహనాలు

7/25

హఫీజ్‌ బాబానగర్‌లో కారును కప్పేసిన గుర్రపుడెక్క

8/25

హఫీజ్‌ బాబానగర్‌లో ఇంట్లోకి చేరిన నీటిమట్టం తేమను చూపిస్తున్న బాధితుడు

9/25

ఛత్రినాక రహదారిపై వరదనీటితో ఏర్పడిన ట్రాఫిక్‌జామ్‌

10/25

ఎల్బీనగర్‌ సమీపంలోని అల్కాపురి పక్కన యాదవనగర్‌లోని ఓ ఇంటి సెల్లార్‌ వరదనీటితో నిండిపోవడంతో నిచ్చెన ద్వారా కిందికి దిగుతున్న దృశ్యం

11/25

ఇంకా నీటిలో కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఫాక్స్‌చెరువు ముంపునకు గురైన ప్రాంతాలు

12/25

వరదనీటిలోనే చెంగిచెర్ల సాయిదుర్గాకాలనీ

13/25

మీర్‌పేట పెద్దచెరువు కట్ట కింద న్యూబాలాజీ కాలనీలో ఇళ్లకు తాళం వేసి సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న బాధితులు

14/25

అల్‌జుబైల్‌ కాలనీలో నాలాలో కొట్టుకొచ్చిన మృతదేహం

15/25

హఫీజ్‌ బాబానగర్‌లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వద్ద గోడు వెళ్లబోసుకుంటున్న వృద్ధుడు

16/25

అల్వాల్‌ భూదేవి నగర్‌లో రేకుల ఇంటికి మరమ్మతులు చేసుకుంటున్న వరద బాధితులు

17/25

రవీందర్‌నగర్‌లో ఇంకా వరద నీటిలోనే ఉన్న కారు

18/25

రవీందర్‌నగర్‌లో స్థానికులను అప్రమత్తం చేస్తున్న పోలీసులు

19/25

హబ్సిగూడ మహేశ్వరి కాలనీలో ఓ ఇంటి ముందు దర్శనమిస్తున్న పడవ

20/25

రామాంతపూర్‌ చెరువు వద్ద ‘గూడు మునిగింది.. గోడు మిగిలింది’

21/25

ఉప్పల్‌ ప్రధాన రహదారిపై వాహనదారుల అవస్థలు

22/25

పీర్జాదిగూడ వద్ద కొట్టుకుపోయిన రోడ్డు

23/25

రోడ్డు మొత్తం ధ్వంసం కావడంతో బోడుప్పల్‌ వైపు వాహనాలు వెళ్లకుండా ఉప్పల్‌ రింగ్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు

24/25

కంటోన్మెంట్ పద్మనాభ కాలనీలో వరదలో మునిగి పాడైపోయిన ద్విచక్ర వాహనాలు

25/25

హఫీజ్‌ బాబానగర్‌లోని ఓ ఇంట్లో పేరుకుపోయిన బురద

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని