భాగ్యనగరంపై కొనసాగుతున్న వరుణుడి ప్రతాపం

భాగ్యనగరంపై కొనసాగుతున్న వరుణుడి ప్రతాపం

1/27

జలమయమైన సికింద్రాబాద్‌ ఆర్పీ రోడ్‌

2/27

సికింద్రాబాద్‌లో వర్షంలో వెళుతున్న ఓ కుటుంబం

3/27

సికింద్రాబాద్‌లో వర్షంలోనూ ఫీట్లు చేస్తున్న ద్విచక్రవాహనదారుడు

4/27

కొంపల్లిలోని పునరావాసకేంద్రంలో జీడిమెట్ల ఉమామహేశ్వరకాలనీ వాసులు

5/27

కొంపల్లిలోని ఫాక్స్‌సాగర్‌ గేట్లు తెరిచేందుకు ఆక్సిజన్‌ సాయంతో తూములోకి వెళుతున్న వ్యక్తి

6/27

కోదండరాంనగర్‌లో వరద నీటిని దాటుకునేందుకు తాడు ఏర్పాటు చేసిన దృశ్యం

7/27

శారద థియేటర్‌ సమీపంలో నాలా నుంచి ఉబికి వస్తున్న మురికినీరు

8/27

వనస్థలిపురం హరిహరపురంలో వరదనీటిలోనే గృహ సముదాయాలు

9/27

గచ్చిబౌలి ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షం

10/27

కంటోన్మెంట్‌లోని పద్మనాభకాలనీలో నిలిచిన వరదనీరు

11/27

సెయిల్‌కాలనీలో నాలాలోకి ప్రవహిస్తున్న వర్షపునీరు

12/27

ముంపు ప్రాంతంలోనే మళ్లీ మొదలైన వాన

13/27

వర్షంలోనే ట్రాక్టర్‌పై సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్న రవీందర్‌నగర్‌ కాలనీవాసులు

14/27

ప్రభుత్వం అందించే నగదు సహాయం కోసం గొడుగులతో రోడ్లపై వేచి చూస్తున్న రామాంతపూర్‌ చెరువు ముంపు బాధితులు

15/27

రవీందర్‌నగర్‌ కాలనీలో నిలిచిపోయిన పోలీస్‌ వాహనాన్ని నెట్టుకొస్తున్న దృశ్యం

16/27

రామాంతపూర్‌-ఉప్పల్‌ దారిలో జలమయమైన రోడ్డు

17/27

వనస్థలిపురంలో ప్రధాన రహదారిపై భారీగా నిలిచిన వరద నీరు

18/27

మ్యాన్‌హోల్‌ను సరిచేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది

19/27

జలమయమైన ఓ కాలనీ

20/27

వనస్థలిపురంలో..

21/27

బాగ్‌అంబర్‌పేట మల్లికార్జున నగర్‌ కాలనీలో..

22/27

ఇంట్లోకి చేరిన వరదనీటిని బయటకు తోడుతున్న బాధితుడు

23/27

భాగ్యనగరంపై కొనసాగుతున్న వరుణుడి ప్రతాపం

24/27

భాగ్యనగరంపై కొనసాగుతున్న వరుణుడి ప్రతాపం

25/27

రామాంతాపూర్‌ ప్రధాన రహదారిపై నిలిచిన వర్షపునీరు

26/27

భాగ్యనగరంపై కొనసాగుతున్న వరుణుడి ప్రతాపం

27/27

ఇంటి ఆవరణలోకి వచ్చి చేరిన వరద నీరు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని