హైదరాబాద్‌లో ముంపు బాధితులకు ఆర్థిక సహాయం

హైదరాబాద్‌లో ముంపు బాధితులకు ఆర్థిక సహాయం

1/8

టోలిచౌకి నదీంకాలనీలో నగదు పంపిణీ చేస్తున్న మంత్రి కేటీఆర్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తదితరులు

2/8

వరద బాధితులకు నగదు సహాయం అందజేస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో తెరాస నేతలు దానం నాగేందర్‌, విజయారెడ్డి

3/8

కొంపల్లి ఉమామహేశ్వర కాలనీలో బాధితులకు నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే వివేకానంద

4/8

కూకట్‌పల్లిలో వరద బాధితులకు నగదు అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

5/8

జూబ్లీహిల్స్‌లో ముంపు బాధితులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

6/8

మీర్‌పేట, బడంగ్‌పేటలో బాధితులకు నగదు పంపిణీ చేస్తున్న మంత్రి సబిత ఇంద్రారెడ్డి

7/8

మీర్‌పేట, బడంగ్‌పేటలో బాధితులకు నగదు పంపిణీ చేస్తున్న మంత్రి సబిత ఇంద్రారెడ్డి

8/8

ఖైరతాబాద్‌లో ఎమ్మెస్ మక్త, రాజునగర్లోని ముంపు బాధితులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని