తూర్పుగోదావరి జిల్లాలో అతివృష్టి మిగిల్చిన విషాదం

తూర్పుగోదావరి జిల్లాలో అతివృష్టి మిగిల్చిన విషాదం

1/10

మండపేట గ్రామీణ మండలం కేశవరం వద్ద పోతురాజుచెరువు నుంచి రోడ్లపై ప్రవహిస్తున్న నీరు

2/10

గోతులమయమైన బొమ్మూరు చెరువుగట్టు రోడ్డు

3/10

కడియం ఆవలో నేలకొరిగిన వరి పంట

4/10

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో ధ్వంసమైన రహదారి

5/10

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో కెరటాల తాకిడికి నేలమట్టమైన ఇళ్లు

6/10

ఏలేశ్వరం మండలం యర్రవరం వద్ద కుళ్లిపోయిన వరిపంట

7/10

గోనెడలో నీటమునిగి కుళ్లిపోయిన వరిపంటను చూపుతున్న రైతులు

8/10

జగ్గంపేట మండలం గోనెడ వద్ద నీట మునిగిన పంటపొలాలు

9/10

జగ్గంపేట మండలం రామవరం వద్ద కోతకు గురైన జాతీయ రహదారి

10/10

జగ్గంపేట మండలం రామవరం వద్ద నేలమట్టమైన ఇళ్లు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని