బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

1/33

సంగారెడ్డిలో బతుకమ్మ నిమజ్జనం చేస్తూ..

2/33

సంగారెడ్డిలో బతుకమ్మ నిమజ్జనానికి బయలుదేరుతూ..

3/33

వరంగల్‌ : రంగురంగుల బతుకమ్మలతో కదిలొస్తున్న మహిళలు

4/33

వరంగల్‌ : పూలవనంలా దర్శనమిస్తున్న పద్మాక్షిగుండం

5/33

వరంగల్‌ : పద్మాక్షిగుండం వద్ద బతుకమ్మ వేడుకలకు హాజరైన మహిళలు

6/33

నిజామాబాద్‌లో..

7/33

హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో బతుకమ్మ ఆడుతున్న గవర్నర్‌ తమిళిసై

8/33

హైదరాబాద్‌ : నక్లెస్‌ రోడ్డు ఇందిరా చౌక్‌లో..

9/33

హైదరాబాద్‌ : నక్లెస్‌ రోడ్డు ఇందిరా చౌక్‌లో..

10/33

హైదరాబాద్‌ : నక్లెస్‌ రోడ్డు ఇందిరా చౌక్‌లో రద్దీ

11/33

హైదరాబాద్‌ : నక్లెస్‌ రోడ్డు ఇందిరా చౌక్‌లో బతుకమ్మలతో..

12/33

కరీంనగర్‌ : బతుకమ్మతో మంత్రి గంగుల కమలాకర్‌

13/33

కరీంనగర్‌ : మహిళలు పేర్చిన రంగురంగుల బతుకమ్మలు

14/33

కరీంనగర్‌ : బతుకమ్మ ఆడుతున్న మహిళలు

15/33

కరీంనగర్‌ : భారీ బతుకమ్మ వద్ద ఫొటో తీయించుకుంటున్న ఓ మహిళ

16/33

కరీంనగర్‌ : భారీ బతుకమ్మ వద్ద ఓ మహిళ

17/33

కరీంనగర్‌ : బతుకమ్మలను అందంగా అలంకరించి తీసుకొచ్చిన మహిళలు

18/33

కరీంనగర్‌ : బతుకమ్మ వేడుకల్లో నృత్యం చేస్తూ..

19/33

కూకట్‌పల్లిలోని ఓ చెరువులో నిమజ్జనం చేసిన బతుకమ్మలు

20/33

గోల్నాకలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

21/33

బాగ్‌ అంబర్‌పేట మల్లికార్జుననగర్‌లో..

22/33

పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారంలో..

23/33

బతుకమ్మ నిమజ్జనానికి బయలుదేరిన మహిళలు

24/33

రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి తీసుకొస్తున్న మహిళలు

25/33

బౌద్ధనగర్‌ కనకదుర్గ దేవాలయం వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్న మహిళలు

26/33

వారాసిగూడలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

27/33

సికింద్రాబాద్‌ కర్బలా మైదానం వద్ద బతుకమ్మతో వచ్చిన చిన్నారి

28/33

కూకట్‌పల్లిలోని ఓ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్న మహిళలు

29/33

కూకట్‌పల్లిలోని ఓ చెరువులో దుర్గామాతను నిమజ్జనం చేస్తున్న భక్తులు

30/33

పీర్జాదీగూడ పర్వతాపూర్‌లోని స్పాంజిల్లా గేటెడ్ కమ్యూనిటీ వద్ద బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలు

31/33

కూకట్‌పల్లిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

32/33

కూకట్‌పల్లిలో బతుకమ్మను అలంకరించి కారులో తీసుకొస్తున్న దృశ్యం

33/33

కూకట్‌పల్లిలో మహిళలు అలంకరించి తీసుకొచ్చిన భారీ బతుకమ్మలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని