విజయానికి ప్రతీక.. రావణ దహన వేడుక

విజయానికి ప్రతీక.. రావణ దహన వేడుక

1/8

అంబర్‌పేటలో దగ్ధమవుతున్న రావణ ప్రతిమ

2/8

అంబర్‌పేట మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన రావణాసురుడి భారీ ప్రతిమ

3/8

అంబర్‌పేట మున్సిపల్ మైదానంలో రావణ దహనం చేస్తున్న మాజీ ఎంపీ వీహెచ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

4/8

అంబర్‌పేట మున్సిపల్ మైదానంలో రావణ దహనం కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, ఎమ్మెల్యే వెంకటేశ్‌ తదితరులు

5/8

అంబర్‌పేట మున్సిపల్ మైదానంలో మహంకాళి దేవాలయం ఆధ్వర్యంలో రావణ దహనం వేడుకలు

6/8

బోరబండలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తదితరులు

7/8

బోరబండలో నిర్వహించిన రావణాసుర దహనానికి భారీగా హాజరైన ప్రజలు

8/8

బోరబండలోని ఓ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని