ఆర్థిక సహాయం కోరుతూ రోడ్డెక్కిన వరద బాధితులు

ఆర్థిక సహాయం కోరుతూ రోడ్డెక్కిన వరద బాధితులు

1/9

తన ఇంటి వద్ద ధర్నా చేస్తున్న వారిని సముదాయిస్తున్న ఉప సభాపతి పద్మారావు

2/9

సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు

3/9

కూకట్‌పల్లిలో వాహనాలను అడ్డుకుంటున్న మహిళలు

4/9

కూకట్‌పల్లి ఆస్బెస్టాస్‌ కాలనీ వరద బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా చేస్తున్న భాజపా నాయకులు

5/9

కూకట్‌పల్లిలో పసికందును ఒడిలో పెట్టుకుని ధర్నాలో కూర్చున్న మహిళ

6/9

కూకట్‌పల్లి పాపిరెడ్డినగర్‌లో ఆందోళన చేస్తున్న స్థానికులు

7/9

వరద సహాయం అందలేదని కార్పొరేటర్‌ ఇంటికి బయలుదేరిన కూకట్‌పల్లి పాపిరెడ్డినగర్‌ కాలనీవాసులు

8/9

మాదన్నపేట చౌరస్తా వద్ద ధర్నా చేస్తున్న వరద బాధితులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

9/9

వరద బాధితుల ధర్నాతో మాదన్నపేట చౌరస్తా వద్ద ఏర్పడిన ట్రాఫిక్‌జామ్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని