ఘనంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

1/10

విశాఖ : పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌ తదితరులు

2/10

అమరావతి : జాతీయజెండాకు వందనం చేస్తున్న సీఎం జగన్‌

3/10

అమరావతి : జాతీయజెండాకు వందనం చేస్తున్న సీఎం జగన్‌, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

4/10

అమరావతి : పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేస్తున్న ముఖ్యమంత్రి

5/10

అమరావతి : సీఎం జగన్‌కు చిత్రపటాన్ని బహూకరిస్తున్న అధికారులు

6/10

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటంతో ర్యాలీ చేస్తున్న పోలీసులు

7/10

తిరుపతి : పోలీస్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి

8/10

అమరావతి : అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సీపీ బి.శ్రీనివాసులు, సబ్‌కలెక్టర్‌ ధ్యానచంద్ర, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌ తదితరులు

9/10

అనంతపురం : విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు

10/10

అనంతపురం : కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తదితరులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని