దుబ్బాకలో ముగిసిన పోలింగ్‌

దుబ్బాకలో ముగిసిన పోలింగ్‌

1/17

భద్రతా విధుల్లో నిమగ్నమైన పోలీసులు

2/17

వృద్ధురాలిని పోలింగ్ కేంద్రానికి మోసుకొస్తున్న ఓ వృద్ధుడు

3/17

ద్విచక్రవాహనంపై పోలింగ్‌ కేంద్రానికి వెళుతున్న భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు

4/17

ఓటు హక్కును వినియోగించుకున్న తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత

5/17

పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న పాలనాధికారి

6/17

సిరా గుర్తును చూపిస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి

7/17

ఓటేయడానికి వచ్చిన కరోనా బాధితులు

8/17

ఓటు హక్కును వినియోగించుకుంటున్న భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు

9/17

ఓటేసినట్లు సిరా గుర్తు చూపిస్తున్న కూలీలు

10/17

ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి

11/17

పసిబిడ్దలతో ఓటేయడానికి వచ్చిన ఓ వ్యక్తి

12/17

గుమిగూడిన వారిని చెదరగొడుతున్న పోలీసులు

13/17

బస్సులో వెళ్లి ఓటేసి వస్తున్న దృశ్యం

14/17

వృద్ధురాలికి సహాయం చేస్తున్న మహిళా పోలీసు

15/17

ఏర్పాట్లను పరిశీలిస్తున్న పాలనాధికారి భారతి హొళికెరి

16/17

ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీపీ జోయల్ డేవిస్‌

17/17

పోలింగ్‌ కేంద్రానికి బయలుదేరే ముందు వృద్ధుడికి మాస్కు కడుతున్న వృద్ధురాలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని