అమెరికాలో కొనసాగుతున్న పోలింగ్‌

అమెరికాలో కొనసాగుతున్న పోలింగ్‌

1/12

ఫ్లోరిడాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళుతున్న ట్రంప్‌ సతీమణి మెలానియా

2/12

మినియాపొలిస్‌లో బారులు తీరిన ఓటర్లు

3/12

లాస్‌ ఏంజిలెస్‌లో ఓటు వేసిన అనంతరం ఫొటోలకు పోజిస్తున్న అతివలు

4/12

డుర్హంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద..

5/12

రాజకీయ పక్షాలు ఏర్పాటు చేసిన బ్యానర్ల మధ్య పోలింగ్ కేంద్రానికి తరలివస్తున్న ఓటర్లు

6/12

లూయిస్‌విల్లేలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల రద్దీ

7/12

న్యూయార్క్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రం బయట సంగీత కచేరి

8/12

అలబామాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిల్చున్న ఓటర్లు

9/12

ఓటు వేయమని అవగాహన కల్పిస్తూ సాన్‌ ఆంటోనియోలో జెండాతో పోలింగ్‌ కేంద్రానికి పరుగులు తీస్తున్న ఓటరు

10/12

ప్యూర్టోరికోలో భౌతిక దూరం పాటిస్తూ ముందస్తు ఓట్లను లెక్కిస్తున్న దృశ్యం

11/12

ఇండియానాపొలిస్‌లో తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటరు

12/12

మయామీ బీచ్‌ బొటానికల్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓ కుటుంబం

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని