అంబరాన్ని తాకిన గెలుపు సంబరాలు

అంబరాన్ని తాకిన గెలుపు సంబరాలు

1/19

మనం గెలిచేశాం’.. అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న బైడెన్‌ దంపతులు

2/19

మద్దతుదారులకు బైడెన్‌ ముద్దులు

3/19

అభివాదం చేస్తున్న బైడెన్‌, కమలాహారిస్‌

4/19

నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ను హత్తుకుంటున్న ఆయన కుమారుడు హంటర్‌ బైడెన్‌

5/19

భర్త డగ్లస్‌ ఎంహాఫ్‌తో కలిసి ప్రజలకు నమస్కరిస్తున్న కమలాహారిస్‌

6/19

ఆనంద హేల..జలకాల వేళ: జో బైడెన్‌ విజేతగా ప్రకటించగానే ఆయన మద్దతు దారులు వాషింగ్టన్‌ స్వేర్‌ పార్క్‌ వద్ద ఉన్న ఫౌంటేన్‌ నీళ్లలో ఇలా సంబరాలు చేసుకుంటున్నారు

7/19

కాబోవు అధ్యక్షుడి అంతరంగమేంటో: జో బైడెన్‌ అంగీకార ప్రసంగాన్ని ఆసక్తిగా చూస్తున్న బై వాటర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం

8/19

సకుటుంబ సమేతంగా: విజయం సాధించిన అనంతరం భార్య జిల్‌ బైడెన్‌తో పాటు మొత్తం కుటుంబంతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తున్న బైడెన్‌

9/19

భద్రతకు మేం సిద్ధం: అధ్యక్ష ఫలితాలు వెలువడిన అనంతరం అల్లర్లు చెలరేగే అవకాశం ఉండటంతో ముందుస్తు భద్రతా చేపట్టారు. అందులో భాగంగా ఓరేగాన్‌ స్టేట్‌ కేపిటల్‌ భవనం వద్ద పోలీసులు

10/19

అంబరాన్ని తాకిన గెలుపు సంబరాలు

11/19

అంబరాన్ని తాకిన గెలుపు సంబరాలు

12/19

ఎల్లలు దాటిన అభిమానం: కేరళలోని కోలాం అనే ప్రాంతంలో రంగవల్లులతో కమలాహారీస్‌కు అభినందనలు తెలుపుతున్న అరుల్‌మోజీ సుధాకర్‌ కుటుంబం

13/19

కారెక్కిన అభిమానం

14/19

ఇది ప్రజా విజయం..రాబోవు నా పాలనలో జాతి విద్వేషాలకు తావు లేదు

15/19

బైడన్‌ను విజేతగా అధికారికంగా ప్రకటించగానే వాషింగ్‌టన్‌ స్క్వేర్‌ వద్ద సంబరాల చేసుకుంటూ ఓ యవజంట..

16/19

బ్లాక్‌లైవ్‌ మేటర్‌ ప్లాజాలో కాబోయే అధ్యక్షుడు బైడెన్‌ ప్రసంగం వింటూ భావోద్వేగానికి గురైన ఏంజిలిక్‌ మెక్‌కేనా

17/19

ఓహో ఇది అద్భుతం: గెలుపు తీరాలకు చేరాక డెమెక్రాట్లు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆకాశంలోకి వెలుగుతున్న తారాజువ్వలను చూసి బైడెన్‌..

18/19

అంబరాన్ని తాకిన గెలుపు సంబరాలు

19/19

అంబరాన్ని తాకిన గెలుపు సంబరాలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని