ఆనంద సంద్రం.. తుళసేంద్రపురం

ఆనంద సంద్రం.. తుళసేంద్రపురం

1/13

రంగవల్లికలతో కమలాహారిస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న మహిళలు

2/13

ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్థులకు తీర్థప్రసాదాలు అందజేస్తున్న అర్చకుడు

3/13

కమలాహారిస్‌ చిత్రపటంతో ఓ వృద్ధుడు

4/13

కమలాహారిస్‌ చిత్రపటాలతో ప్రదర్శన చేస్తున్న గ్రామంలోని చిన్నారులు

5/13

కమలాహారిస్‌ ఫ్లెక్సీ వద్ద టపాసులు కాలుస్తున్న దృశ్యం

6/13

మిఠాయిలు పంచిపెడుతున్న మహిళ

7/13

దిల్లీలో కమలహారిస్‌ మేనమామ బాలచంద్రన్‌ గోపాలన్‌కు మిఠాయి తినిపిస్తున్న వ్యక్తి

8/13

తుళసేంద్రపురంలో నిర్వహించిన పూజాకార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఆర్‌ కామరాజ్‌

9/13

విజయాన్ని పురస్కరించుకొని ఓ గుడిలో ఏర్పాటు చేసిన సంగీత కచేరి

10/13

తుళసేంద్రపురం పొరుగూరు పైంగనాడులో టపాసులు పేలుస్తున్న దృశ్యం

11/13

సంప్రదాయ వంటకాలు తయారుచేసి పంచుతున్న మహిళలు

12/13

కమలాహారిస్‌ అమ్మమ్మ రాజమ్‌ ఊరు పైంగనాడులో టపాసులు పేలుస్తున్న దృశ్యం

13/13

అయ్యనార్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న అర్చకులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని