దుబ్బాకలో విజయం.. భాజపా గెలుపు సంబురాలు

దుబ్బాకలో విజయం.. భాజపా గెలుపు సంబురాలు

1/18

సిద్దిపేట : భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విజయోత్సాహం

2/18

దుబ్బాక : ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు

3/18

హైదరాబాద్‌ : గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, వివేక్‌ తదితరులు

4/18

హైదరాబాద్‌ : భాజపా కార్యాలయం వద్ద నృత్యం చేస్తున్న కార్యకర్తలు

5/18

హైదరాబాద్‌ : భాజపా కార్యాలయం వద్ద డప్పు వాయిస్తున్న మహిళలు

6/18

సిద్దిపేట : భాజపా విజయాన్ని పురస్కరించుకొని ర్యాలీ చేస్తున్న భాజపా శ్రేణులు

7/18

సిద్దిపేట : భాజపా విజయాన్ని పురస్కరించుకొని ర్యాలీ చేస్తున్న భాజపా శ్రేణులు

8/18

దుబ్బాక : ఆనందోత్సాహాల్లో భాజపా కార్యకర్తలు

9/18

దుబ్బాక : టపాసులు కాలుస్తున్న భాజపా కార్యకర్తలు

10/18

దుబ్బాక : విజయ సంకేతం చూపిస్తున్న భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు

11/18

హైదరాబాద్‌ : భాజపా కార్యాలయం ఎదుట కార్యకర్తల కోలాహలం

12/18

హైదరాబాద్‌ : భాజపా కార్యాలయం ఎదుట కాషాయజెండా ఎగరేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

13/18

హైదరాబాద్‌ : భాజపా కార్యాలయం ఎదుట విజయ సంకేతం చూపిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

14/18

సిద్దిపేట : సంబరాల్లో మహిళా నేతలు

15/18

సిద్దిపేట : సంబరాలు చేసుకుంటున్న భాజపా కార్యకర్తలు

16/18

సిద్దిపేట : ప్రధాన రహదారిపై కార్యకర్తల కోలాహలం

17/18

సిద్దిపేట : టపాసులు కాలుస్తున్న భాజపా కార్యకర్తలు

18/18

సిద్దిపేట : భాజపా విజయాన్ని పురస్కరించుకొని ర్యాలీ చేస్తున్న భాజపా శ్రేణులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని