తెలుగు రాష్ట్రాల్లో దీపావళి కొనుగోళ్ల సందడి

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి కొనుగోళ్ల సందడి

1/13

హైదరాబాద్ : మోండా మార్కెట్లో కిక్కిరిసిన జనం

2/13

రాజమహేంద్రవరం : ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో బాణసంచా దుకాణాలు

3/13

రాజమహేంద్రవరం : రైల్వేస్టేషన్‌ రోడ్డులోని ఓ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణం

4/13

రాజమహేంద్రవరం : నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ దీపావళి రంగవల్లుల కార్యక్రమం

5/13

కాకినాడ : మెక్లారిన్‌ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాల వద్ద రద్దీ

6/13

కాకినాడ : ఓ దుకాణం వద్ద కొనుగోలుదారుల సందడి

7/13

కాకినాడ : సీమ రేగుపండ్లలా కనిపిస్తున్న చిచ్చుబుడ్లు

8/13

హైదరాబాద్‌ : ఇంటి ముంగిట్లో ప్రమిదలు వెలిగిస్తున్న ఓ చిన్నారి

9/13

హైదరాబాద్‌ : ఖైరతాబాద్‌లో ప్రమిదలు కొనుగోలు చేస్తున్న మహిళలు

10/13

హైదరాబాద్‌ : బాణసంచా అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో మలక్‌పేటలో మూసివేసిన దుకాణాలు

11/13

హైదరాబాద్‌ : బేగంబజార్‌లో..

12/13

హైదరాబాద్‌ : గడ్డి అన్నారంలో పూలు కొనుగోలు చేస్తున్న మహిళలు

13/13

హైదరాబాద్‌ : గడ్డి అన్నారంలో దేవతా ప్రతిమలు కొనుగోలు చేస్తున్న దృశ్యం

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని