ఆనందాల కేళి.. దీపావళి

ఆనందాల కేళి.. దీపావళి

1/23

విశాఖపట్నం: దీపావళి సంబరాలు చేసుకుంటున్న నగరవాసులు

2/23

విశాఖపట్నం: దీపావళి సంబరాలలో ఓ కుటుంబం

3/23

విశాఖపట్నం: నగరంలో దీపావళి వెలుగులు

4/23

విశాఖపట్నం: ఆర్‌కె బీచ్‌ వద్ద కాకర్స్‌ వెలిగిస్తున్న బాలుడు

5/23

విశాఖపట్నం: దీపావళి సందడి

6/23

కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి

7/23

కుటుంబ సభ్యులతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

8/23

దీపాలు వెలిగిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

9/23

తిరుపతి గోవిందరాజస్వామి సన్నిధిలో దీపావళి ఆస్థానం

10/23

హైదరాబాద్‌ : సింగరేణి కాలనీలో సందడి

11/23

హైదరాబాద్‌ : సింగరేణి కాలనీలో సందడి

12/23

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్‌పర్సన్‌ సంచయిత

13/23

దిల్లీ : జవాన్ల త్యాగాలను స్మరిస్తూ దీపాలు వెలిగిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

14/23

దిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు సైనికుల కృషికి మద్దతుగా కుటుంబంతో కలిసి దీపాలు వెలిగిస్తున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

15/23

దిల్లీ : దీపాలు వెలిగిస్తున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

16/23

విజయనగరం : కుటుంబంతో కలిసి వేడుక జరుపుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు

17/23

ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు సైనికుల కృషికి మద్దతుగా దీపాలు వెలిగిస్తున్న కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

18/23

దీపావళి వేడుకల్లో క్రికెటర్‌ రైనా

19/23

హైదరాబాద్‌ : తన నివాసంలో ప్రమిదలు వెలిగిస్తున్న ఎమ్మెల్సీ కవిత

20/23

విశాఖ : స్వచ్ఛ విశాఖలో భాగంగా హరిత దీపావళి జరుపుకుంటున్న జీవీఎంసీ కమిషనర్‌ సృజన

21/23

హైదరాబాద్‌ : చిచ్చుబుడ్లు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్న గోషామహల్‌ వాసులు

22/23

హైదరాబాద్‌ : గోషామహల్‌లో కాకరపువ్వొత్తుల్ని తిప్పుతూ ఆనందిస్తున్న మహిళలు

23/23

హైదరాబాద్‌ : గోషామహల్‌లో ప్రమిదలు వెలిగిస్తున్న యువతులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని