అటు నామినేషన్లు.. ఇటు ప్రచారం..!

అటు నామినేషన్లు.. ఇటు ప్రచారం..!

1/26

మూసాపేట తెరాస అభ్యర్థి తూము శ్రవణ్‌కుమార్

2/26

ద్విచక్ర వాహనంపై వివేకానందనగర్‌ భాజపా అభ్యర్థిని

3/26

పరస్పరం అభివాదం చేసుకుంటున్న తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు

4/26

కార్వాన్‌, జియాగూడ తెరాస అభ్యర్థులు

5/26

ఖైరతాబాద్‌ తెరాస అభ్యర్థిని పి. విజయారెడ్డి

6/26

విజయసంకేతం చూపిస్తున్న ఎంఐఎం అభ్యర్థులు

7/26

మొఘల్‌పుర సిటీ కళాశాల వద్ద భాజపా అభ్యర్థిని మంజుల

8/26

చార్మినార్‌ సర్దార్‌మాల్‌ వద్ద పోలీసుల బందోబస్తు

9/26

నామినేషన్‌ వేసేందుకు వెళుతున్న ఘన్సీబజార్‌ భాజపా అభ్యర్థి రేణుసోను

10/26

కొండాపూర్‌ తెరాస అభ్యర్థి హమీద్‌ పటేల్‌ ప్రచార రథంపై ఉండగా సెల్ఫీ దిగుతున్న కార్యకర్తలు

11/26

ద్విచక్ర వాహనం నడుపుతూ ప్రచారం చేస్తున్న భాజపా అభ్యర్థిని

12/26

సింగరేణి కాలనీలో ప్రచారం చేస్తున్న తెరాస అభ్యర్థిని సామ స్వప్నసుందరి రెడ్డి

13/26

పారడైజ్‌ ప్రధాన రహదారిపై మెట్రో పిల్లర్లకు అమర్చిన తెరాస ఫ్లెక్సీలు

14/26

సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలతో సందడి వాతావరణం

15/26

తార్నాక భాజపా అభ్యర్థిని బండ జయసుధ

16/26

మోండా మార్కెట్‌ డివిజన్ భాజపా అభ్యర్థిని దీపిక

17/26

ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌తో కలిసి నామినేషన్‌ వేసేందుకు వెళుతున్న సీతాఫల్‌మండి తెరాస అభ్యర్థి హేమ సామల

18/26

విజయసంకేతం చూపిస్తున్న తెదేపా అభ్యర్థిని సాయిరాణి

19/26

మహంకాళి దేవాలయం వద్ద కార్యకర్తల సందడి

20/26

తెరాస అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న మంత్రి తలసాని

21/26

ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి నామినేషన్‌కు వెళుతున్న బేగంపేట తెరాస అభ్యర్థిని మహేశ్వరి

22/26

రాంగోపాల్‌పేట తెదేపా అభ్యర్థిని రేఖ

23/26

రాంగోపాల్‌పేట కాంగ్రెస్‌ అభ్యర్థిని కవిత

24/26

మోండామార్కెట్‌ డివిజన్‌ తెరాస అభ్యర్థిని ఆకుల రూప

25/26

బన్సీలాల్‌పేట తెరాస అభ్యర్థిని హేమలత

26/26

తెరాస జెండాలతో కార్యకర్తల సందడి

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని