వైభవంగా రెండోరోజు తుంగభద్ర పుష్కరాలు

వైభవంగా రెండోరోజు తుంగభద్ర పుష్కరాలు

1/25

తుంగభద్రమ్మకు పంచహారతులు

2/25

పంచ హారతుల కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులు

3/25

పుష్కర ఘాట్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు

4/25

నదీమ తల్లికి నివేదన

5/25

రామకృష్ణ మఠం వద్ద పుణ్యస్నానం ఆచరిస్తున్న మహిళలు

6/25

సంకల్‌బాగ్‌ ఘాట్‌ వద్ద జల్లుస్నానం చేస్తున్న మహిళలు

7/25

సెల్ఫీ తీసుకుంటూ మురిసిపోతున్న ఓ కుటుంబం

8/25

పక్షుల కిలకిలారావాలతో ఆకట్టుకుంటున్న తుంగాతీరం

9/25

జల్లుస్నానం చేస్తూ నదీమ తల్లికి నమస్కారం

10/25

శరీర ఉష్ణోగ్రతలను పరిశీలిస్తున్న వైద్య సిబ్బంది

11/25

సంకల్‌బాగ్‌ ఘాట్‌లో ఏర్పాటు చేసిన గంగామాత విగ్రహం

12/25

నదీమ తల్లికి నమస్కరిస్తున్న ఓ మహిళ

13/25

దీపం వెలిగిస్తున్న ఓ మహిళ

14/25

పంప్‌హౌస్‌ ఘాట్ వద్ద నీరు తగ్గుముఖం పట్టడంతో బురదమయంగా మారిన ఘాట్‌

15/25

పంప్‌హౌస్‌ ఘాట్ వద్ద పనిచేయని కొలాయిలు

16/25

తుంగభద్ర నదిలో దీపాలు వదులుతున్న యువతులు

17/25

నదీ స్నానం చేసేందుకు వెళుతున్న వారిని నిలువరిస్తున్న పోలీసులు

18/25

భక్తుల రద్దీ నామమాత్రంగా కనిపిస్తున్న పంచలింగాల ఘాట్‌

19/25

సంకల్‌బాగ్‌ పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన శివలింగాలు

20/25

జల్లుస్నానం ఆచరిస్తున్న భక్తులు

21/25

జల్లుస్నానం చేస్తూ సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యం

22/25

పంచలింగాల ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరిస్తున్న ఓ కుటుంబం

23/25

తుంగభద్రమ్మకు నమస్కరిస్తున్న ఓ కుటుంబం

24/25

బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులు

25/25

భక్తుల రద్దీ

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని