జోరుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం

జోరుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం

1/17

ఖైరతాబాద్‌ రోడ్‌ షోలో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్

2/17

బంజారాహిల్స్ జహీర్‌నగర్‌ రోడ్‌ షోలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

3/17

కేటీఆర్‌ రోడ్‌ షోలో పాల్గొన్న తెరాస శ్రేణులు

4/17

భాజపా అభ్యర్థి వెంకటేశ్‌కు మద్దతుగా ఫిలింనగర్‌ బస్తీలో పాదయాత్ర చేస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే చింతల రామ చంద్రారెడ్డి

5/17

ఫిలింనగర్‌ బస్తీలో భాజపా శ్రేణుల ప్రచారం

6/17

ఎర్రగడ్డలో ప్రచారం నిర్వహిస్తున్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ

7/17

పార్టీ కార్యాలయాన్ని శుభ్రం చేస్తూ ప్రచారాన్ని మొదలుపెడుతున్న వివేకానందనగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని బాషిపాక నాగమణి

8/17

చర్చిలో ప్రార్థనలు చేస్తున్న ఆల్వీన్‌కాలనీ తెరాస అభ్యర్థి దొడ్ల వెంకటేశ్‌

9/17

ప్రచారంలో అలిసిపోయి ఓ ఇంటి వద్ద దాహార్తి తీర్చుకుంటున్న భాజపా అభ్యర్థి నాయిని పవన్‌

10/17

తన కుమారుడు కూకట్‌పల్లి డివిజన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గొట్టిముక్కల విశ్వతేజేశ్వరరావుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న గొట్టిముక్కల వెంగల్‌రావు

11/17

బాగ్‌ అంబర్‌పేటలో ప్రచారం నిర్వహిస్తున్న తెరాస శ్రేణులు

12/17

నల్లకుంటలోని రత్నానగర్‌లో భాజపా అభ్యర్థిని అమృత ప్రచారం

13/17

బాగ్ అంబర్‌పేటలో ప్రచారం నిర్వహిస్తున్న భాజపా అభ్యర్థిని పద్మావెంకట్‌రెడ్డి

14/17

మెట్టుగూడలో కరపత్రాలు పంచుతూ ఓటు అభ్యర్థిస్తున్న తెరాస అభ్యర్థిని సునీత

15/17

తార్నాక డివిజన్‌ లాలాపేటలో ప్రచారం నిర్వహిస్తున్న భాజపా అభ్యర్థిని బండ జయసుధా రెడ్డి, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి

16/17

సనత్‌నగర్‌ నియోజకవర్గం రాంగోపాల్‌పేట డివిజన్‌లో ప్రచారం నిర్వహిస్తున్న భాజపా అభ్యర్థిని చీర సుచిత్ర

17/17

వృద్ధురాలి నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న సీతాఫల్‌మండి తెరాస అభ్యర్థిని హేమ సామల

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని