ఊపందుకున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం

ఊపందుకున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం

1/14

కాచిగూడ రోడ్‌ షోలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

2/14

చప్పల్‌బజార్‌లో ప్రచారం నిర్వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

3/14

కాచిగూడ తెదేపా అభ్యర్థిని రమ్యకుమారి ప్రచారం

4/14

బాగ్ అంబర్‌పేటలో సీపీఎం అభ్యర్థిని వరలక్ష్మి ఇంటింటి ప్రచారం

5/14

ఆల్వీన్‌కాలనీలో వృద్ధురాలికి నమస్కరిస్తున్న తెరాస అభ్యర్థి దొడ్ల వెంకటేశ్ గౌడ్

6/14

రోడ్లు ఊడ్చుతూ ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థిని బాషిపాక నాగమణి

7/14

లాలాగూడలో కాంగ్రెస్‌ అభ్యర్థిని అనితకు మద్దతుగా పాదయాత్ర చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

8/14

భాజపా నిర్వహించిన ఛేంజ్‌ హైదరాబాద్‌ కార్యక్రమంలో పాల్గొని సంతకం చేస్తున్న ఎంపీ తేజస్వీసూర్య

9/14

ప్రచారంలో చిన్నారిని ఎత్తుకుని బుజ్జగిస్తున్న సీతాఫల్‌మండి తెరాస అభ్యర్థిని హేమ సామల

10/14

ఎంపీ దయాకర్‌తో కలిసి రాంగోపాల్‌పేట డివిజన్‌లో ప్రచారం చేస్తున్న తెరాస అభ్యర్థిని అత్తిలి అరుణ గౌడ్‌

11/14

రెజిమెంటల్ బజార్‌ ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా అభ్యర్థిని సాయిరాణి

12/14

లాలాపేటలో నూతన దంపతులను ఓటు అభ్యర్థిస్తున్న భాజపా అభ్యర్థిని బండ జయసుధ రెడ్డి

13/14

బౌద్ధనగర్‌ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న భాజపా అభ్యర్థిని మేకల కీర్తి

14/14

సికింద్రాబాద్‌ బౌద్ధనగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ప్రభకు మద్దతుగా వారాసిగూడలో పాదయాత్ర చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని