జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార హోరు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార హోరు

1/13

గడ్డిఅన్నారం భాజపా అభ్యర్థి ప్రేమ్‌ మహేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

2/13

ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తున్న భాజపా శ్రేణులు

3/13

తార్నాక డివిజన్‌ భాజపా అభ్యర్థిని బండ జయసుధా రెడ్డి

4/13

మల్కాజిగిరి నియోజకవర్గంలో భాజపా అభ్యర్థులు నాగరాజు, శ్రవణ్‌ల తరపున ప్రచారం నిర్వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

5/13

రోడ్ షోకు హాజరైన జన సందోహం

6/13

బాగ్‌ అంబర్‌పేటలో మైక్‌ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా అభ్యర్థిని నల్లా రాధిక

7/13

మారేడుపల్లిలోని ఓ టిఫిన్‌ సెంటర్‌ వద్ద దోసె వేస్తున్న మోండామార్కెట్‌ తెదేపా అభ్యర్థిని సాయిరాణి

8/13

అంబర్‌నగర్‌లో ఓ మహిళకు బొట్టుపెట్టి ఓటు అభ్యర్థిస్తున్న బౌద్ధనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రభ

9/13

తెరాస శ్రేణుల సందడి

10/13

తన తండ్రితో కలిసి డప్పు వాయిస్తూ హమాలీ బస్తీలో ప్రచారం నిర్వహిస్తున్న బన్సీలాల్‌పేట భాజపా అభ్యర్థిని స్పందన

11/13

ప్రధాని నరేంద్రమోదీ మాస్కులు ధరించిన కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్న రాంగోపాల్‌పేట డివిజన్‌ భాజపా అభ్యర్థిని చీరా సుచిత్ర

12/13

సీతాఫల్‌మండి తెరాస అభ్యర్థిని హేమ సామలను ఆప్యాయంగా పలకరిస్తున్న ఓ వృద్ధురాలు

13/13

ఎంపీ దయాకర్‌తో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్న రాంగోపాల్‌పేట డివిజన్‌ తెరాస అభ్యర్థిని అత్తిలి అరుణగౌడ్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని