ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ ప్రచారం

ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ ప్రచారం

1/9

అంబర్‌పేటలో రోడ్‌ షోలో మాట్లాడుతున్న కేటీఆర్‌. పక్కన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌

2/9

ప్రజలకు అభివాదం చేస్తున్న కేటీఆర్‌

3/9

అంబర్‌పేటలో రోడ్‌ షోకు హాజరైన జనం

4/9

ముషీరాబాద్‌ నియోజకవర్గం గాంధీనగర్‌ క్రాస్‌ రోడ్డులో ప్రసంగిస్తున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌. చిత్రంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యే ముఠాగోపాల్‌

5/9

రోడ్ షోకు హాజరైన జన సందోహం

6/9

కళాకారుల ప్రదర్శన

7/9

రామ్‌నగర్‌ చౌరస్తా వద్ద ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్‌, పక్కన ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్, తెరాస అభ్యర్థులు శ్రీనివాసరెడ్డి, హేమలత, భాగ్యలక్ష్మి

8/9

గులాబీ రెపరెపలు

9/9

జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిస్తున్న కార్యకర్తలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని