భారత్‌ బంద్‌.. సమ్మెలో పాల్గొన్న కార్మిక సంఘాలు

భారత్‌ బంద్‌.. సమ్మెలో పాల్గొన్న కార్మిక సంఘాలు

1/14

హైదరాబాద్‌ : సమ్మెలో పాల్గొన్న గాంధీ ఆస్పత్రి కార్మికులు

2/14

నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించిన కార్మికులు

3/14

ఖమ్మం : ర్యాలీ నిర్వహిస్తున్న కార్మిక సంఘాలు

4/14

మూసివేసిన దుకాణ సముదాయాలు

5/14

వెలవెలబోతున్న బస్టాండు

6/14

హైదరాబాద్‌ : సమ్మెలో పాల్గొన్న విద్యుత్‌ ఉద్యోగులు

7/14

లిబర్టీ వద్ద ధర్నా చేస్తున్న బ్యాంకు ఉద్యోగులు

8/14

కోల్‌కతా : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా బంద్‌ పాటించాయి.

9/14

రైల్వేట్రాక్‌పై మోహరించిన రాజకీయ పార్టీల కార్యకర్తలు

10/14

రైల్వేట్రాక్‌పై నిల్చొని ధర్నా చేస్తున్న వివిధ కార్మిక సంఘాలు

11/14

ర్యాలీలో పాల్గొన్న సీపీఎం నేతలు

12/14

సీపీఎం జెండా మోస్తూ వీధుల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఓ మహిళా కార్యకర్త

13/14

కోల్‌కతా వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు

14/14

కోల్‌కతాలో రైళ్ల రాకపోకలను అడ్డుకుంటున్న వివిధ రాజకీయ పార్టీలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని