ఉత్సాహంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం

ఉత్సాహంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం

1/12

గాంధీనగర్‌ తెరాస అభ్యర్థిని ముఠా పద్మనరేశ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ కవితకు బొట్టు పెడుతున్న మహిళ

2/12

అడ్డగుట్ట భాజపా అభ్యర్థిని మంద అశ్వినికి మద్దతుగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం

3/12

ముషీరాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. చిత్రంలో ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌

4/12

భోలక్‌పూర్‌లో పాదయాత్ర చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

5/12

జాంబాగ్‌ డివిజన్‌ భాజపా అభ్యర్థి రాకేశ్‌ జైశ్వాల్‌కు హారతి ఇస్తున్న ఓ మహిళ

6/12

అంబర్‌పేటలో ప్రచారం నిర్వహిస్తున్న తెరాస అభ్యర్థి

7/12

హిమాయత్‌నగర్‌ సీపీఐ అభ్యర్థిని ఛాయాదేవికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

8/12

సీతాఫల్‌మండి తెరాస అభ్యర్థిని హేమ సామలకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌

9/12

మెట్టుగూడలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్‌, తెరాస శ్రేణులు

10/12

సవరాల బస్తీలో తెరాస జెండాలతో సందడి చేస్తున్న చిన్నారులు

11/12

పువ్వులు పంచుతూ ఓటు అభ్యర్థిస్తున్న మెట్టుగూడ భాజపా అభ్యర్థిని శారద

12/12

ప్రచారం ప్రారంభానికి ముందు కొబ్బరికాయ కొడుతున్న సీతాఫల్‌మండి భాజపా అభ్యర్థిని దీప్తి

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని