మల్కాజిగిరి, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లిలో కేటీఆర్‌ రోడ్‌షో

మల్కాజిగిరి, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లిలో కేటీఆర్‌ రోడ్‌షో

1/13

శేరిలింగంపల్లి అభ్యర్థి నరేందర్‌ యాదవ్‌ను ఓటర్లకు పరిచయం చేస్తున్న కేటీఆర్‌. చిత్రంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

2/13

కొండాపూర్‌ అభ్యర్థి హమీద్‌ పటేల్‌ను ఓటర్లకు పరిచయం చేస్తున్న కేటీఆర్‌

3/13

హఫీజ్‌పేట అభ్యర్థిని పూజితను ఓటర్లకు పరిచయం చేస్తున్న కేటీఆర్‌

4/13

మాదాపూర్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్‌ను ఓటర్లకు పరిచయం చేస్తున్న కేటీఆర్‌

5/13

గచ్చిబౌలి అభ్యర్థి సాయిబాబను ఓటర్లకు పరిచయం చేస్తున్న కేటీఆర్‌

6/13

హైదర్‌నగర్‌ వద్ద..

7/13

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం మైలార్‌దేవ్‌పల్లి వద్ద రోడ్‌షోలో ప్రసంగిస్తున్న కేటీఆర్‌. చిత్రంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

8/13

మైలార్‌దేవ్‌పల్లి రోడ్‌షోకు హాజరైన జనం

9/13

అల్వాల్ ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ప్రసంగిస్తున్న తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌. చిత్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే మైనంపల్లి

10/13

రోడ్‌ షోకు హాజరైన జనం

11/13

యాప్రాల్ వద్ద రోడ్‌ షోలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో తెరాస అభ్యర్థిని కొత్తపల్లి మీనా

12/13

ఓ చిన్నారి ఉత్సాహం

13/13

కేటీఆర్‌ రోడ్‌ షోకు హాజరైన జన సందోహం

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని