తెలుగు రాష్ట్రాలపై నివర్‌ ప్రకోపం

తెలుగు రాష్ట్రాలపై నివర్‌ ప్రకోపం

1/27

నెల్లూరు బ్యారేజీ వద్ద పెన్నా ఉద్ధృతి

2/27

జయలలిత కాలనీలో ఆటోపై కూలిన విద్యుత్ స్తంభం

3/27

వరదనీటిలో కొట్టుకుపోతున్న సామాగ్రి

4/27

నిత్యావసరాలను ఇంటి నుంచి బయటకు తీసుకెళుతున్న చిన్నారి

5/27

పసికందును సురక్షిత ప్రదేశానికి తీసుకెళుతూ..

6/27

ఆహార పొట్లాలు తీసుకుంటున్న వరద బాధితులు

7/27

ముసురేసిన భాగ్యనగరం

8/27

గచ్చిబౌలి వద్ద వర్షంలో ప్రయాణిస్తున్న వాహనదారులు

9/27

డీజీపీ కార్యాలయం వద్ద గొడుగులతో వెళుతున్న పాదచారులు

10/27

అసెంబ్లీ చౌరస్తాలో కురుస్తున్న వర్షం

11/27

నెల్లూరు : పెన్నానది ఉగ్రరూపం

12/27

నది వద్ద కోతకు గురైన ఇళ్లు

13/27

ఖమ్మం గ్రామీణ మండలం గుర్రాలపాడు కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యరాశులు

14/27

వర్షానికి నేలకొరిగిన వరి పనలు

15/27

కాకినాడ ప్రయాణ ప్రాంగణంలో కుంభవృష్టి

16/27

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న అచ్యుతాపురం ఏరు

17/27

నేలవాలిన వరిపంటను చూపుతున్న రైతు

18/27

తడిసిన ధాన్యాన్ని చూపుతున్న రైతు

19/27

తిరుపతి : మాల్వాడిగుండ కాలువలో వరదనీటి ఉద్ధృతి

20/27

శ్రీరామనగర్‌ వద్ద కోతకు గురైన రహదారి

21/27

ఎర్రమిట్ట వద్ద ప్రవహిస్తున్న వరదనీరు

22/27

స్తంభించిన ట్రాఫిక్‌

23/27

సుబ్బారెడ్డినగర్‌ వద్ద గోతిలో ఇరుక్కున్న ట్రాక్టర్‌

24/27

నిండుకుండను తలపిస్తున్న మల్లెమడుగు జలాశయం

25/27

ఓ కారుపై పడిపోయిన వృక్షం

26/27

అన్నారావు కూడలి నుంచి కపిలతీర్థం వెళ్లే దారిలో కూలిపోయిన వృక్షాలు

27/27

పరవళ్లు తొక్కుతున్న శేషాచలం కొండల్లోని జలపాతాలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని