గ్రేటర్‌ హోరు.. ప్రచార జోరు

గ్రేటర్‌ హోరు.. ప్రచార జోరు

1/9

సికింద్రాబాద్‌ బౌద్ధనగర్‌లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

2/9

మియాపూర్‌ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి ద్విచక్రవాహన ర్యాలీ

3/9

షేక్‌పేట ఆదిత్యనగర్‌ కాలనీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ

4/9

కిషన్‌రెడ్డి రోడ్‌షోకు హాజరైన ప్రజలు

5/9

తార్నాక డివిజన్‌లో కండువాలు కప్పుకొని తిరుగుతున్న పిల్లలు

6/9

ఆటోలో ప్రచారం చేస్తున్న బాగ్‌ అంబర్‌పేట తెదేపా అభ్యర్థిని రాధిక

7/9

సికింద్రాబాద్‌ అడ్డగుట్ట డివిజన్‌లో సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం ప్రచారం

8/9

తార్నాక డివిజన్‌లో ప్రచారం చేస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

9/9

సనత్‌నగర్‌ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని